Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (2024)

Guppedantha Manasu 14 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 14 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 946 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను సాటిస్ఫై అవలేకపోతున్నాను అంటే.. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా అని చేతులు జోడించి అడుగుతుంది వసుధార. దీంతో ఇప్పుడు సాటిస్ఫై అయ్యా అంటాడు శైలేంద్ర. మరోసారి అడుగు అంటే.. ప్లీజ్ సార్ దయచేసి రిషి సార్ ఎక్కడున్నారో […]

Guppedantha Manasu 14 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 14 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 946 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను సాటిస్ఫై అవలేకపోతున్నాను అంటే.. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా అని చేతులు జోడించి అడుగుతుంది వసుధార. దీంతో ఇప్పుడు సాటిస్ఫై అయ్యా అంటాడు శైలేంద్ర. మరోసారి అడుగు అంటే.. ప్లీజ్ సార్ దయచేసి రిషి సార్ ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతుంది వసుధార. చెప్తా.. అన్నీ చెప్తా. రిషి సార్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు. టైమ్ కి తింటున్నారా? లేదా? అన్ని విషయాలు చెబుతాను అంటాడు శైలేంద్ర. దీంతో అసలు మీకు ఏం కావాలి అని అడుగుతుంది వసుధార. దీంతో ఏం కావాలో నీకు తెలుసు కదా. నాకు ఎండీ సీటు కావాలి అని అంటాడు శైలేంద్ర. దీంతో అది నువ్వు చచ్చినా జరగదు అంటుంది వసుధార. మా పిన్ని కూడా అలాగే చేసింది. చివరకు లేకుండా పోయింది. రేపు నీకేమైనా అయితే. లేదంటే రిషికి ఏమైనా అయితే అంటే.. మీ మైండ్ లోకి అలాంటి ఆలోచనలను రానివ్వకండి. అలాంటి ఆలోచనలు వస్తే మీకంటే ముందే ఆ ఆలోచనలను చంపేస్తాను అంటుంది వసుధార. దీంతో నేను చెప్పాల్సింది చెప్పాను.. ఆ తర్వాత నీ ఇష్టం. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్లు ఉన్నారు. నువ్వు కూడా అలాగే ఎండీ సీటు వదిలేసుకో. నీ భర్త కోసం, నీ భర్త ప్రాణాల కోసం నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావు. ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటావు చెప్పు. నేను ఆనాడే చెప్పాను. ఎండీ పదవి కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అని. ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేదు కానీ.. అలా చేయాల్సి వస్తోంది. చాలా సార్లు ఓపిక పట్టాను కూడా. కానీ.. ఓపిక నశించింది అంటాడు శైలేంద్ర.

పిన్ని చనిపోయిన తర్వాత అయినా ఆ సీటు నాకు వస్తుంది అనుకున్నా కానీ.. నీ మొగుడు ఆ సీటు నీకు ఇచ్చాడు. ఆ సీటు వదులుకో అంటే నువ్వే పులులు, సింహాలు అంటూ ఏదేదో డైలాగ్ చెప్పావు. నేను హర్ట్ అయ్యా. అందుకే ఈ దారి ఎంచుకున్నా. నీకు మాటలు రావడం లేదని అర్థం అవుతోంది. కథ మొత్తం అర్థం అయింది కదా. నా భర్తను వదిలిపెట్టు అని ఈ ఏడుపులు, బతిమిలాడటాలు ఇవేమీ చేయకు. అందుకు నా మనసు కరగదు. భర్తనా.. ఎండీ సీటా.. అనేది నువ్వు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఎండీ సీటును నాకు అప్పగిస్తే నీ భర్త తిరిగి ప్రాణాలతో వస్తాడు. లేదంటే అర్థం చేసుకో అంటూ వసుధారను బెదిరిస్తాడు శైలేంద్ర. నువ్వు వేరే ఏదైనా ప్లాన్ చేస్తే నా గురించి తెలుసు కదా. ఆ సీటు కోసం ఎవ్వరినైనా అడ్డు తప్పిస్తాను. ఇంకో విషయం ఏంటంటే.. ఆ ఎండీ సీటు ఎంత త్వరగా నాకు అప్పగిస్తే అంత మంచిది నీకు. ఇక వెళ్లు అంటాడు శైలేంద్ర. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆ రౌడీ ఎదవలు రిషి గాడిని ఎక్కడ పెట్టి ఉంటారు. ఆ విషయం నాకైనా చెప్తారా లేదా అని అనుకుంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి సార్ ను నిజంగానే శైలేంద్ర బంధించాడా?

ఏది నిజం.. ఏది అబద్ధం. రిషి సార్ ను నిజంగానే శైలేంద్ర బంధించారా? అంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంది వసుధార. ఏంటి ఈ పరీక్ష. రిషి సార్ ఎక్కడున్నారు మీరు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వసుధార. ఇంటికి వస్తుంది. వసుధారను చూసి మహీంద్రా ఆశ్చర్యపోతాడు. ఏమైంది.. ఎందుకు అలా ఉన్నావు. ఏం జరిగింది అని అడుగుతాడు. వసుధార. నిన్నే అని అడుగుతాడు. దీంతో నాకు ఎండీ సీటు వద్దు మామయ్య అంటుంది వసుధార. అదేంటమ్మా అంటే నాకు ఆ పదవి అక్కర్లేదు మామయ్య అంటుంది వసుధార. ధరణిని వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఏమైనా అయిందా అంటే.. ఎండీ సీటు వదిలిపెడితేనే రిషి సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది మామయ్య అంటుంది. ఆ ఎండీ సీటు వద్దు అనుకుంటేనే రిషి సార్ క్షేమంగా ఉంటారు మామయ్య అంటుంది వసుధార. అలా అని నీకు ఎవరు చెప్పారు అంటే.. శైలేంద్ర అంటుంది వసుధార.

శైలేంద్ర ఎందుకు అలా చెప్పాడు. ఏ ఉద్దేశంతో చెప్పాడు అంటే ఖచ్చితంగా వాడు ఎండీ సీటు కోసమే అలా అన్నాడు. వాడికి రిషి ఎక్కడున్నాడో తెలుసు. వాడే రిషిని ఎక్కడో దాచిపెట్టాడు. అందుకే వసుధారతో అలా అన్నాడు అంటాడు మహీంద్రా. ఆ రోజు నాకు ఆ పదవి అప్పగిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు. ఎంతో నమ్మకంతో నాకు ఆ పదవి అప్పగించారు. కానీ.. ఆయన నా పక్కన లేకుండా నా పక్కన ఏదున్నా నాకు అది గడ్డిపరకతో సమానం. అందుకే.. ఈ ఎండీ సీటును వదిలేద్దామని అనుకుంటున్నాను అంటుంది వసుధార.

శైలేంద్ర అలా అన్నంత మాత్రాన నువ్వు ఎండీ పదవి వదిలేస్తే ఇప్పుడు రిషి గురించి చెబుతాడని ఏంటి నమ్మకం. తొందరపడి నిర్ణయం తీసుకోకు. ఎటువంటి ముందడుగు వేయకు. ఇప్పుడు మనకు ఒక నిజం తెలిసింది. రిషి ఎవరి కంట్రోల్ లో ఉన్నాడని తెలిసింది కదా. అందరం కలిసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం అంటుంది అనుపమ.

మరోవైపు ధరణి.. కాఫీ ఇస్తుంది శైలేంద్రకు. ఏమైంది సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది ధరణి. మీ మీద నమ్మకం రావడం లేదు మారారంటే అని అంటుంది. నేను మారానని నీకు ఎలా చెప్పాలి అంటే నాకేం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటుంది ధరణి. వసుధార నీకు ఎక్కడ కలిసింది అని అడుగుతాడు. దీంతో ఇక్కడే కలిసింది అంటుంది ధరణి.

సరే.. తనకు నువ్వు ఏమైనా చెప్పావా అంటే ఏమైనా అంటే.. నాకు తెలిసిన నిజాలు నా గుండెల్లోనే సమాధి అవుతాయి అంటుంది. తను నిన్ను ఏమైనా అడిగిందా అంటే మీరు ఎక్కడున్నారు అని అడిగింది. నేను తీసుకొచ్చి చూపించాను అంటుంది ధరణి. సార్ లేకుండా నేను బతకలేను. సార్ కు చిన్న ఆపద వచ్చినా నేను తట్టుకోలేను అని అనుపమతో అంటుంది వసుధార. దీంతో మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. నన్ను నమ్ము అని భరోసా ఇస్తుంది అనుపమ. మన భయాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు. వాడిని దోషిగా ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు అంటుంది అనుపమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Also read

Jyothi Rai : గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మ‌నసు ఉంది.. ఏం చేసిందంటే..! Guppedantha Manasu 19 Dec Today Episode : రిషి సీటులో కూర్చోబోయిన శైలేంద్ర.. కాలేజీలో శైలేంద్ర పరువు తీసిన వసుధార.. ఇంతలో మరో ట్విస్ట్ Guppedantha Manasu 18 Dec Today Episode : శైలేంద్ర గురించి అన్ని విషయాలు ముకుల్ కు చెప్పిన మహీంద్రా, వసుధార.. శైలేంద్రను ముకుల్ అరెస్ట్ చేస్తాడా? ధరణి సాక్ష్యం చెబుతుందా?

Follow Us

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (1)Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (2)Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (3)Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (4)Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (5)Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (6)

Tags :

  • guppedantha manasu
  • guppedantha manasu serial
  • గుప్పెడంత మనసు
  • గుప్పెడంత మనసు సీరియల్

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (7)

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు (2024)
Top Articles
Email Hosting » Affordable Mail Solution with Personal Domain | IONOS
Lanier Outdoor Equipment Commerce
Spectrum Gdvr-2007
Myexperience Login Northwell
Roblox Developers’ Journal
Red Wing Care Guide | Fat Buddha Store
Gunshots, panic and then fury - BBC correspondent's account of Trump shooting
Magic Mike's Last Dance Showtimes Near Marcus Cedar Creek Cinema
The Blind Showtimes Near Showcase Cinemas Springdale
Items/Tm/Hm cheats for Pokemon FireRed on GBA
Flights To Frankfort Kentucky
Dutchess Cleaners Boardman Ohio
Who called you from 6466062860 (+16466062860) ?
Imagetrend Inc, 20855 Kensington Blvd, Lakeville, MN 55044, US - MapQuest
Rams vs. Lions highlights: Detroit defeats Los Angeles 26-20 in overtime thriller
Zalog Forum
Danforth's Port Jefferson
Webcentral Cuny
Noaa Duluth Mn
Brazos Valley Busted Newspaper
Danielle Ranslow Obituary
What Individuals Need to Know When Raising Money for a Charitable Cause
Prep Spotlight Tv Mn
Wsbtv Fish And Game Report
Dashboard Unt
Watertown Ford Quick Lane
Star Wars Armada Wikia
Pacman Video Guatemala
Riverstock Apartments Photos
Our 10 Best Selfcleaningcatlitterbox in the US - September 2024
In hunt for cartel hitmen, Texas Ranger's biggest obstacle may be the border itself (2024)
Town South Swim Club
Star News Mugshots
Red Sox Starting Pitcher Tonight
Jeep Cherokee For Sale By Owner Craigslist
Orangetheory Northville Michigan
Msnl Seeds
Skyrim:Elder Knowledge - The Unofficial Elder Scrolls Pages (UESP)
Soulstone Survivors Igg
Bismarck Mandan Mugshots
Linda Sublette Actress
Frommer's Philadelphia & the Amish Country (2007) (Frommer's Complete) - PDF Free Download
Xxn Abbreviation List 2023
Craigslist Odessa Midland Texas
Alpha Labs Male Enhancement – Complete Reviews And Guide
Top 40 Minecraft mods to enhance your gaming experience
Walmart Listings Near Me
Santa Ana Immigration Court Webex
Convert Celsius to Kelvin
Phumikhmer 2022
211475039
Intuitive Astrology with Molly McCord
Latest Posts
Article information

Author: Gov. Deandrea McKenzie

Last Updated:

Views: 6197

Rating: 4.6 / 5 (46 voted)

Reviews: 85% of readers found this page helpful

Author information

Name: Gov. Deandrea McKenzie

Birthday: 2001-01-17

Address: Suite 769 2454 Marsha Coves, Debbieton, MS 95002

Phone: +813077629322

Job: Real-Estate Executive

Hobby: Archery, Metal detecting, Kitesurfing, Genealogy, Kitesurfing, Calligraphy, Roller skating

Introduction: My name is Gov. Deandrea McKenzie, I am a spotless, clean, glamorous, sparkling, adventurous, nice, brainy person who loves writing and wants to share my knowledge and understanding with you.