Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (2024)

అన్వేషించండి

వీడియోలుషార్ట్ వీడియోవెబ్ స్టోరీస్ఫోటో గ్యాలరీమీ కంపాటిబిలిటీసినిమా రివ్యూఒపీనియన్

ఉపయోగకరమైన

ఐ యఫ్ యస్ సి కోడ్ ఫైండర్ పిన్ కోడ్ ఫైండర్ అనుకూలత కాలిక్యులేటర్ హోమ్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్ పర్సనల్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్ కార్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్

Advertisem*nt

Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (1)

హోమ్ఎంటర్‌టైన్‌మెంట్‌టీవీGuppedanta Manasu September 30th: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి-జగతిని చంపించేందుకు ప్లాన్ చేస్తే రిషిని కాపాడి తూటాకు బలైంది జగతి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

By : ABP Desam, RAMA|Updated at : 30 Sep 2023 07:39 AM (IST)

Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (2)

Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

గుప్పెడంతమనసు సెప్టెంబరు 30 ఎపిసోడ్

మహేంద్రా..నా కొడుకు నన్ను అమ్మా అని పిలిచాడు ఇక చాలు..ఈ క్షణ కన్నుమూసినా పర్వాలేదు అంటుంది. ఆ మాటకి రిషి అమ్మా అవేం మాటలు నీకేం కాదని ధైర్యం చెబుతాడు.
జగతి: నిన్ను కన్న దగ్గర్నుంచీ ఏనాడూ పొందని ప్రేమ ఈ రోజు పొందుతుంటే మనసుకి హాయిగా ఉంది రిషి
రిషి: సారీ అమ్మా..నిన్ను చాలా విషయాల్లో చాలా బాధపెట్టాను..ఓ అమ్మగా కాదు కదా కనీసం ఓ మినిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేకపోయాను. నాపై చూపిస్తున్న ఆప్యాయతని అలుసుగా తీసుకున్నాను. నీ ప్రేమని చులకన చేశాను. రియల్లీ సారీ అమ్మా..
జగతి: లేదు నాన్నా...నీ తప్పేం లేదు..
రిషి: తప్పే..కన్నతల్లిని బాధపెట్టడం ముమ్మాటికీ తప్పే.. ఈ ప్రేమను, త్యాగాన్ని అర్థం చేసుకోలేని దురదృష్టవంతుడిని..చదువుకున్న మూర్ఖుడిని
జగతి మాట్లాడుతుండగా పెయిన్ రావడంలో అమ్మా అని అరుస్తుంది..రిషి విలవిల్లాడిపోతాడు..
జగతి: నాకేమైనా అవుతుందని బాధపడుతున్నావా
రిషి: నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు సిగ్గుపడుతున్నాను..నిన్ను అంత ద్వేషించినా కానీ చివరకు నీ ప్రాణాలు అడ్డు వేసి నా ప్రాణాలు కాపాడావ్..నీకోసం ఏదైనా చేస్తాను..ఏం చేయాలి అంటాడు..

Also Read: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!

జగతి: ఇదంతా విధి రాత.. ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టాల్సి వచ్చినట్టే చిన్నప్పుడు నిన్ను దూరం పట్టాల్సి వచ్చింది.. ఇప్పటి వరకూ నిన్ను ఎందుకు దూరం పెట్టానో నీకు తెలియదు కదా ఇప్పుడు చెబుతానంటుంది. ( మా అమ్మా నాన్నకి నా అవసరం వచ్చినప్పుడు నా ముందు ప్రశ్న వచ్చింది..నేను కన్నవాళ్లా-నన్ను కన్నవాళ్లా అని అడిగారు...ఆ సమయంలో నీకు ఇక్కడ అందరూ ఉన్నారు కానీ మా అమ్మా నాన్నకి ఎవ్వరూ లేరు అందుకే వెళ్లిపోయాను, నీకు అమ్మ ప్రేమను దూరం చేశాను..కానీ మళ్లీ వెనక్కు వచ్చేసరికి అంతా మించి పోయింది .. అదంతా నీకు చెబితే వేరేవాళ్ల గురించి చెడుగా చెప్పినట్టు అవుతుంది అందుకే మౌనంగా ఉండిపోయాను..నేను నిన్ను వదిలిపెట్టలేదు రిషీ.. వదిలి పోవాల్సి వచ్చింది.
రిషి: నువ్వు నన్ను ఎంత మిస్సయ్యావో నేను కూడా అంతే మిస్సయ్యాను..మనసులో ప్రేమను ఉంచుకుని బయటకు మాత్రం నీతో కటువుగా ప్రయత్నించాను. నువ్వు కనిపించిన ప్రతీసారీ అమ్మా అని పిలవాలని ఉండేది కానీ మూర్ఖుడిని తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. అమ్మని దూరం చేసుకున్న బాధ నాలో కోపంగా, అసహనంగా ఎదిగింది... కాలం నాకు బుద్ధి చెప్పింది..చేజారుతున్నప్పుడే దానివిలువ తెలుస్తుంది అంటారు కదా.. నీకోసం ఏమైనా చేస్తాను చెప్పమ్మా....
జగతి: ఏదైనా చేస్తావా..
రిషి: మాటిస్తున్నా..ఏం అడిగినా నీ మాట తప్పకుండా చేస్తాను
జగతి: నా హ్యాండ్ బ్యాగ్ లో ఓ బాక్స్ ఉంటుంది ఇవ్వవా...నల్లపూసలు తీసి రిషికి ఇస్తుంది. ఇవి నీకిచ్చి పంపించాను ఇవి వేసుకునే తను నీకు భార్య అయింది..ఆ తర్వాత ఆవిషయం నువ్వు ఒప్పుకున్నావ్..మీ ఇద్దరకీ నిశ్చితార్థం చేశాం కానీ పెళ్లి వరకూ తీసుకురాలేకపోయాం. ఇప్పుడు మీ ఇద్దర్నీ పచ్చని పందిట్లో భార్య-భర్తలుగా చూడాలని ఉంది. మంగళసూత్రం కట్టి ఈ నల్లపూసలు వసు మెడలో వేయాలని ఆశపడుతున్నా

Also Read:KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా

రిషి: అమ్మ నాకోసం ఎంతో చేసింది..అలాంటిది తన కోరిక నేరవేర్చాలా, అలాగని నన్ను నమ్మని మనిషితో జవితాంతం ప్రయాణం చేయాలా
జగతి: నేను-వసు ఏం చేసినా నీ మంచికోసమే చేశామని ఇప్పటికీ నీకు నమ్మకం కలగలేదా..ఇంకా వసుని దూరం పెట్టాలి అనుకుంటున్నావా
మహేంద్ర: అమ్మకి మాటిచ్చావు రిషి..
జగతి: నా మాటకోసం ఒప్పుకోవద్దు..నువ్వు మనస్ఫూర్తిగా నన్ను-వసుని నమ్మితేనే ఒప్పుకో..
రిషి: ఒప్పుకుంటున్నా అమ్మా...ఇచ్చినమాట తప్పను
వసు, మహేంద్ర షాక్ అవుతారు...
రిషి: మీరు చెప్పినట్టే చేస్తానమ్మా..కానీ మా మధ్యే ఎప్పుడూ ఉంటానని మాటివ్వాలి
జగతి: చావు బతుకులు మన చేతుల్లో ఉంటాయా.. ఆ దేవుడు కరుణిస్తే కచ్చితంగా నీ మాట నెరవేరుస్తాను.. మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది..వసుతో పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ నాన్నా...
ఇదంతా చూసిన ఆనందంలో మహేంద్ర...జగతి నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఏం కాదు అంటాడు.. రిషి అమ్మని కాసేపు రెస్ట్ తీసుకోనీ రా అని పిలుస్తాడు.. ( అమ్మా అమ్మా నీ వెన్నెలా అంటూ బ్యాంగ్రౌండ్ సాంగ్ అదిరిపోయింది)

Also Read: ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

మరోవైపు జగతిని కాల్చిన రౌడీ..శైలేంద్ర కోసం వెయిట్ చేస్తుంటాడు. శైలేంద్ర రాగానే డబ్బులిస్తాడనే ఆశతో లోపలకు రమ్మని పిలుస్తాడు. లోపలకు వెళ్లిన శైలేంద్ర డోర్ క్లోజ్ చేయడంతో.. ఏంటి సార్ బ్లాక్ మనీ ఇస్తారా అని అడుగుతాడు. డబ్బు తీసుకురాలేదా అని అడుగుతాడు.
నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా వెళతానా అంటూ.. గన్ తీసి వాడిని పేల్చేస్తాడు.నేను చేసిన పాపాలకు ఈ భూమ్మీద ఏ సాక్ష్యాలూ ఉండకూడదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర

Published at : 30 Sep 2023 07:39 AM (IST)

Tags :

Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial September 30th Episode

మరిన్ని చూడండి

Advertisem*nt

టాప్ హెడ్ లైన్స్

కరీంనగర్ Karimnagar పోలీసుల అత్యుత్సాహం, హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములపై దౌర్జన్యం! బండి సంజయ్ ఆగ్రహం సినిమా బేబీ లీక్స్... సాయి రాజేష్ వెన్నుపోటుపై శిరిన్ శ్రీరామ్ బుక్! ఎలక్షన్ మాక్ డ్రిల్స్ - ప్రత్యేక అధికారులు - కౌంటింగ్‌కు పోలీసులు రెడీ సినిమా Rave Party: బెంగుళూరు రేవ్పార్టీపైవిష్ణు మంచు ట్వీట్... అప్పుడే హేమపై చర్యలు

Advertisem*nt

ట్రెండింగ్ వార్తలు

#Usman Khawaja#Datta Jayanti#Ranbir Kapoor#Alia Bhatt#Stock Market#Paytm layoff#Alexei Navalny#Coronavirus Cases#WFI President#Salaar#Dhunki#Weather Forecast Today#Australia vs Pakistan#DMK Dayanidhi Maran#MP Cabinet Expansion#Ustad Rashid Khan Health#SBI Clerk Exam Date#Sydney#IPL 2024#Bigg Boss 17 Episode#Petrol#Diesel#Gold#Silver

Advertisem*nt

Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (7)

for smartphones
and tablets

Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (8) Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (9)

వీడియోలు

ఫోటో గ్యాలరీ

టీవీ 6 Photos జ్యోతిరాయ్ ఏ ఫోటోలు దిగినా.. ఈ ఫోజు కచ్చితంగా ఉండాల్సిందే అనుకుంటా
టీవీ 5 Photos పింక్ శారీలో ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్!
టీవీ 5 Photos ఫ్రెండ్స్ తో 'త్రినయని' నయని అల్లరి చూశారా

ట్రెండింగ్ ఒపీనియన్

Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (23)

ABP Desam

అసలు ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? - సద్గురు మాటల్లో!

Opinion

Guppedanta Manasu September 30th:మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - కీలక మలుపు (2024)
Top Articles
Wisconsin Badgers 2022 | Volley Talk
Oshi No Ko Chapter 150 Recap: Is Kana in danger?
Barstool Sports Gif
Aberration Surface Entrances
Www.fresno.courts.ca.gov
Ghosted Imdb Parents Guide
FFXIV Immortal Flames Hunting Log Guide
Ofw Pinoy Channel Su
Professor Qwertyson
Melfme
The Best English Movie Theaters In Germany [Ultimate Guide]
Free Robux Without Downloading Apps
Carter Joseph Hopf
Planets Visible Tonight Virginia
What is the surrender charge on life insurance?
Our Facility
Sport Clip Hours
C Spire Express Pay
Citymd West 146Th Urgent Care - Nyc Photos
Directions To O'reilly's Near Me
Nitti Sanitation Holiday Schedule
Craigslist Pets Athens Ohio
Curtains - Cheap Ready Made Curtains - Deconovo UK
Used Sawmill For Sale - Craigslist Near Tennessee
1-833-955-4522
1773X To
Walgreens Alma School And Dynamite
Phoebus uses last-second touchdown to stun Salem for Class 4 football title
Https Paperlesspay Talx Com Boydgaming
Shiftselect Carolinas
Parc Soleil Drowning
Brbl Barber Shop
Ultra Ball Pixelmon
Gesichtspflege & Gesichtscreme
Emuaid Max First Aid Ointment 2 Ounce Fake Review Analysis
1964 Impala For Sale Craigslist
Babydepot Registry
Korg Forums :: View topic
Tu Housing Portal
Taktube Irani
Graphic Look Inside Jeffrey Dresser
Tgh Imaging Powered By Tower Wesley Chapel Photos
Google Jobs Denver
CVS Near Me | Somersworth, NH
Kelley Blue Book Recalls
Sabrina Scharf Net Worth
Best GoMovies Alternatives
Ehome America Coupon Code
Craigslist Minneapolis Com
Ratchet And Clank Tools Of Destruction Rpcs3 Freeze
Richard Mccroskey Crime Scene Photos
Overstock Comenity Login
Latest Posts
Article information

Author: Saturnina Altenwerth DVM

Last Updated:

Views: 6193

Rating: 4.3 / 5 (44 voted)

Reviews: 83% of readers found this page helpful

Author information

Name: Saturnina Altenwerth DVM

Birthday: 1992-08-21

Address: Apt. 237 662 Haag Mills, East Verenaport, MO 57071-5493

Phone: +331850833384

Job: District Real-Estate Architect

Hobby: Skateboarding, Taxidermy, Air sports, Painting, Knife making, Letterboxing, Inline skating

Introduction: My name is Saturnina Altenwerth DVM, I am a witty, perfect, combative, beautiful, determined, fancy, determined person who loves writing and wants to share my knowledge and understanding with you.